Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆమిర్ ‘లల్కారా’ నుంచి ఫర్హాన్ ఔట్.. సిద్ధాంత్ ఎంట్రీ

Follow Udayam Digital on Google
శ్రీజ రెడ్డి Aug 03, 2026 6:35 PM ఆల్ ఇండియా వినోదం
ఆమిర్ ‘లల్కారా’ నుంచి ఫర్హాన్ ఔట్.. సిద్ధాంత్ ఎంట్రీ - Udayam Digital
ఆమిర్ ఖాన్ కథానాయకుడిగా అశుతోష్ గోవారికర్ తెరకెక్కిస్తున్న ‘లల్కారా’ నుంచి ఫర్హాన్ అక్తర్ తప్పుకున్నట్లు సమాచారం. ఆర్‌డీ బర్మన్ బయోపిక్ కోసం డేట్లు కేటాయించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఆయన స్థానంలో సిద్ధాంత్ గుప్తా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫర్హాన్ మాత్రం నిర్మాతగా ఈ చిత్రంతో కొనసాగనున్నారు.

Comments

G
Loading comments...