వార్తలకు తిరిగి వెళ్లండి

షేక్ సాధిక్ ఖాన్ వేధింపులు తాళలేక పంచాయతీరాజ్ ఏఈ నాగరాజు కుటుంబం రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో దూకింది. నాగరాజు మృతదేహం లభ్యమైంది.
భార్య మీనా, కుమార్తె సౌజన్య గల్లంతయ్యారు. మనుమడు కార్తికేయ రెడ్డిని జాలర్లు రక్షించారు. నాగరాజు లేఖ ఆధారంగా సాధిక్ ఖాన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Loading comments...

