Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హత్య కుట్రపై జనసేన నేత ఫిర్యాదు

Follow Udayam on Google
అనురూప్ Aug 18, 2026 7:52 AM గుంటూరుGeneral
హత్య కుట్రపై జనసేన నేత ఫిర్యాదు - Udayam
తనను హత్య చేసేందుకు వైకాపా నేత కంకర నరేంద్రరెడ్డి కుట్ర పన్నారని జనసేన నేత బోనబోయిన శ్రీనివాసయాదవ్‌ నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.1.50 కోట్ల సుపారీ ఇచ్చారని ఆరోపించారు. ఫిర్యాదు ఆధారంగా నరేంద్రరెడ్డి, వెంకటేష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. నరేంద్రరెడ్డి తనపై చేసిన ఆరోపణలు అసత్యమని వీడియో విడుదల చేసి ఖండించారు.

Comments

G
Loading comments...