Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖకు నితిన్‌ నబీన్‌ రాక

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 18, 2026 7:41 AM విశాఖపట్నంGeneral
విశాఖకు నితిన్‌ నబీన్‌ రాక - Udayam
భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ సోమవారం రాత్రి భోగాపురం విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌, బీఎల్‌ సంతోష్‌, కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ సహా పలువురు నేతలు స్వాగతం పలికారు. అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంలో సర్వీసులు ప్రారంభమైన తొలిరోజే రావడం ఆనందంగా ఉందని నితిన్‌ నబీన్‌ తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలో విశాఖకు అద్భుతమైన విమానాశ్రయం వచ్చిందన్నారు.

Comments

G
Loading comments...