Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో రీల్స్‌పై మళ్లీ రగడ

Follow Udayam on Google
రాజేష్ Aug 18, 2026 7:53 AM తిరుపతిఆంధ్రప్రదేశ్
తిరుమలలో రీల్స్‌పై మళ్లీ రగడ - Udayam
శ్రీవారి దర్శనానికి తిరుమలకు వచ్చిన ఓ జంట సర్వదర్శనం క్యూలైన్‌, రాంబగీచా ప్రాంతంలో రీల్స్‌ చేసింది. ఈ వీడియోలు సోమవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పవిత్ర పుణ్యక్షేత్రంలో దర్శనానికి వచ్చి రీల్స్‌ చేయడంపై పలువురు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. తిరుమలలో తరచూ ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తుండటంపై చర్చ జరుగుతోంది.

Comments

G
Loading comments...