Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిజిటల్‌ అరెస్టుతో భారీ మోసం

Follow Udayam on Google
జయ Aug 18, 2026 8:13 AM విశాఖపట్నంGeneral
డిజిటల్‌ అరెస్టుతో భారీ మోసం - Udayam
విశ్రాంత ఉద్యోగి దంపతులను డిజిటల్‌ అరెస్టు పేరుతో బెదిరించి రూ.1.46 కోట్లు కాజేసిన కేసులో కేరళకు చెందిన షబ్బీర్‌ను సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. అధిక కమీషన్‌ కోసం బ్యాంకు ఖాతా, ఏటీఎం, సిమ్‌ కార్డులను సైబర్‌ నేరగాళ్లకు ఇచ్చినట్లు షబ్బీర్‌ అంగీకరించాడు. అతడి ఖాతా ద్వారా రూ.92 లక్షల లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

Comments

G
Loading comments...