Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

11 ఏళ్ల పవన్‌కు రూ.26 కోట్ల వైద్యం

Follow Udayam on Google
హరిక Aug 18, 2026 8:00 AM ప్రకాశం General
11 ఏళ్ల పవన్‌కు రూ.26 కోట్ల వైద్యం - Udayam
ప్రకాశం జిల్లా కొప్పరానికి చెందిన పవన్‌ కిషోర్‌(11) కండరాల అసాధారణ పెరుగుదల వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్సకు రూ.26 కోట్లు అవసరమని వైద్యులు తెలిపారు. పవన్‌ తల్లిదండ్రులు కలెక్టర్‌కు విన్నవించారు. బాలుడి పరిస్థితిపై స్పందించిన కలెక్టర్‌ ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. వెల్లూరు క్రిస్టియన్‌ మెడికల్‌ కళాశాలలో ఫిజియోథెరపీ చేయించేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...