Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భర్త కిడ్నీ చికిత్స కోసం తీసుకున్న అప్పు తీర్చకపోతే ఇంటిపై ఆక్రమణ

Follow Udayam on Google
మనీష్ Aug 18, 2026 8:29 AM గుంటూరుGeneral
భర్త కిడ్నీ చికిత్స కోసం తీసుకున్న అప్పు తీర్చకపోతే ఇంటిపై ఆక్రమణ - Udayam
గుంటూరు జిల్లా నల్లపాడుకు చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు కుమారి, భర్త కిడ్నీల చికిత్స కోసం వడ్డీ వ్యాపారి వద్ద రూ.10 లక్షలు అప్పు తీసుకున్నట్లు తెలిపారు. భర్త చికిత్స పొందుతూ మృతిచెందారు. అప్పులో రూ.లక్ష మాత్రమే మిగిలినా రూ.20 లక్షలు బాకీ ఉందంటూ వడ్డీ వ్యాపారి తమ ఇంటిని ఆక్రమించాడని ఆమె ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు. విచారించి న్యాయం చేయాలని అధికారులను ఏఎస్పీ ఆదేశించారు.

Comments

G
Loading comments...