వార్తలకు తిరిగి వెళ్లండి

మెగా డీఎస్సీ నియామకాల్లో ఎలాంటి డీవియేషన్ లేదని సీఎం చంద్రబాబు శాసనసభలో తెలిపారు. ఒడిశా కూలీలు, నకిలీ జెన్‌జీ వ్యక్తులతో ధర్నాలు చేయించారని వైఎస్సార్‌సీపీపై ఆరోపించారు.
148 రోజుల్లో పారదర్శకంగా ప్రక్రియ పూర్తిచేసి 15,941 ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. నియామకాలపై దుష్ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని ప్రతిపక్షానికి సవాల్ విసిరారు.
Comments
Loading comments...

