Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ భూ వివాదం అప్పీల్‌పై విచారణ

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 18, 2026 7:39 AM కాకినాడGeneral
కాకినాడ భూ వివాదం అప్పీల్‌పై విచారణ - Udayam
కాకినాడ భూ వివాదంలో ఏసీబీ విచారణను సవాలు చేస్తూ ఎస్‌జీపీ సింగమనేని ప్రణతి దాఖలు చేసిన అప్పీల్‌పై హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. సంబంధిత వ్యాజ్యం గురించి తెలియదన్న న్యాయవాదులపై అసహనం వ్యక్తం చేసింది. ప్రణతి అఫిడవిట్‌పై అభ్యంతరాలుంటే కౌంటర్‌ దాఖలు చేయాలని సూచించింది. జస్టిస్‌ హరినాథ్‌ ఆగస్టు 3న ఇచ్చిన ఉత్తర్వులపై వివరాలు తెలుసుకోవాలని పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది.

Comments

G
Loading comments...