Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంటెయినర్లలో ఇసుక అక్రమ రవాణా

Follow Udayam on Google
విహార్ Aug 18, 2026 7:44 AM అమరావతిGeneral
కంటెయినర్లలో ఇసుక అక్రమ రవాణా - Udayam
ఎన్టీఆర్‌ జిల్లా చిల్లకల్లు వద్ద పోలీసులు తనిఖీ చేసిన 22 టైర్ల కంటెయినర్‌లో సుమారు 70 టన్నుల ఇసుక బయటపడింది. దానిని అక్రమంగా హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు గుర్తించారు. కంటెయినర్‌కు ఎస్కార్ట్‌గా థార్‌ వాహనాన్ని వినియోగించినట్లు పోలీసులు తెలిపారు. రెండు వాహనాలను స్వాధీనం చేసుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. రాత్రివేళ తెలంగాణకు ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించారు.

Comments

G
Loading comments...