వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాం మండలం అంతకాపల్లి కూడలి వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని సాయిసురేష్(30) మృతిచెందారు. ద్విచక్ర వాహనంపై విధులకు వెళ్లి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
15 ఏళ్లుగా పక్షవాతంతో మంచాన ఉన్న తండ్రి, వృద్ధ తల్లికి సాయిసురేష్ ఒక్కరే ఆధారం. ఆయన మృతితో కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

