Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీటీడీ పేరుతో నకిలీ వెబ్‌సైట్.. భక్తులకు అధికారుల హెచ్చరిక

Follow Udayam Digital on Google
టీటీడీ పేరుతో నకిలీ వెబ్‌సైట్.. భక్తులకు అధికారుల హెచ్చరిక - Udayam Digital
టీటీడీ పేరుతో ttddevasthanam.online అనే నకిలీ వెబ్‌సైట్ ద్వారా దర్శనం, సేవా టికెట్ల బుకింగ్ పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను పోలి ఉండే ఈ లింక్‌తో భక్తులను మోసగించే ప్రయత్నం జరుగుతోందని హెచ్చరించారు. దర్శనం, సేవా టికెట్ల బుకింగ్ కోసం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ మాత్రమే ఉపయోగించాలని, అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయవద్దని సూచించారు.

Comments

G
Loading comments...