వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల రాంభగీచ సర్కిల్ వద్ద టీటీడీ ఉచిత బస్సులో పిక్‌పాకెట్‌కు పాల్పడిన తమిళనాడుకు చెందిన మురుగన్ నాగరాజ్ (52)ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద రూ.1,000 నగదు, రెండు సెల్‌ఫోన్లు, నకిలీ TTD ఉద్యోగి ఐడీ, KCIC/చెన్నై ఎయిర్‌పోర్ట్ ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
గతంలోనూ భక్తులను మోసం చేసిన నేర చరిత్ర ఉన్న నిందితుడికి కోర్టు 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
Comments
Loading comments...

