Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ నియామక పత్రాల మోసం

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 29, 2026 11:43 AM ఆదిలాబాద్General
నకిలీ నియామక పత్రాల మోసం - Udayam
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి నగదు వసూలు చేసి నకిలీ నియామక పత్రాలు ఇచ్చిన కేసులో నలుగురిని నార్నూర్ పోలీసులు అరెస్టు చేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక విచారణలో మరికొందరూ మోసపోయినట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు.

Comments

G
Loading comments...