వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ జనన, మరణ, వివాహ, ఆధార్, ఓటరు, పాన్ కార్డులు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని కంప్యూటర్లు, ల్యాప్‌టాప్, ఫింగర్‌ప్రింట్ స్కానర్ తదితర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. నకిలీ ధ్రువపత్రాలు పొందిన వారిపైనా కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

