Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ ACB అధికారిగా బెదిరింపులు

Follow Udayam on Google
రచన దేవి Aug 10, 2026 10:53 PM కడపGeneral
నకిలీ ACB అధికారిగా బెదిరింపులు - Udayam
కడపలో నకిలీ ACB అధికారిగా ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అధికారిక వెబ్‌సైట్ల నుంచి ఉద్యోగుల వివరాలు సేకరించి ఫోన్ చేసేవాడు. ఇన్‌స్పెక్టర్, DSPలుగా వేర్వేరు గొంతులతో మాట్లాడి నకిలీ దాడుల పేరుతో బెదిరించేవాడు. భయపడిన బాధితుల నుంచి డిజిటల్ చెల్లింపుల ద్వారా డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

Comments

G
Loading comments...