Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘క్యాండీ క్రష్’లో రికార్డు.. 22,222 లెవెల్స్ పూర్తి

Follow Udayam on Google
Harika Oct 07, 2026 12:58 PM జాతీయంGeneral
‘క్యాండీ క్రష్’లో రికార్డు.. 22,222 లెవెల్స్ పూర్తి - Udayam
బిహార్‌కు చెందిన 19 ఏళ్ల శుభమ్ కుమార్ ‘క్యాండీ క్రష్’ గేమ్‌లో 22,222 లెవెల్స్ పూర్తి చేసి ‘ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు సంపాదించాడు. ఇంజినీరింగ్ చదువుతూనే ఖాళీ సమయంలో గేమ్ ఆడుతూ ఈ ఘనత సాధించాడు.

Comments

G
Loading comments...