Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీ

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 12:38 PM పార్వతీపురం మన్యంGeneral
ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీ - Udayam
ఎయిడ్స్ రహిత సమాజమే లక్ష్యమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. పార్వతీపురంలోని ఎస్వీడీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద బుధవారం జిల్లా స్థాయి రెడ్ రన్ మారథాన్ ర్యాలీ నిర్వహించారు. ఎయిడ్స్ ప్రస్తుతం నియంత్రణలో ఉందని, దానిని పూర్తిగా నిర్మూలించాలని డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై ప్రజలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...