వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులు అంతర పంటల సాగుపై దృష్టి సారించాలని వేముల ఏఓ ఓబులేష్ సూచించారు. మంగళవారం నిర్వహించిన ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఒక పంటకు ధర లేకపోయినా మరో పంట ద్వారా ఆదాయం పొందేందుకు అంతర పంటలు ఉపయోగపడతాయని వివరించారు.
కూరగాయల సాగును పరిశీలించి, 200 లీటర్ల జీవామృతం తయారు చేయించారు. జీవామృతం, కషాయాలపై రైతులకు అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

