Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆబ్కారీ కార్యాలయ జూనియర్‌ అసిస్టెంట్‌ మృతి

Follow Udayam on Google
వినయ్ కుమార్ Aug 14, 2026 5:17 PM కామరెడ్డిGeneral
ఆబ్కారీ కార్యాలయ జూనియర్‌ అసిస్టెంట్‌ మృతి - Udayam
దోమకొండ ఆబ్కారీ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మామిడి అనిల్‌కుమార్‌ (41) తన నివాసంలో మృతిచెందారు. కామారెడ్డి పట్టణం కల్కినగర్‌కు చెందిన ఆయన కొంతకాలంగా దోమకొండలో విధులు నిర్వహిస్తున్నారు. అనిల్‌కుమార్‌ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించినట్లు సమాచారం.

Comments

G
Loading comments...