Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుప్త నిధుల కోసం తవ్వకాలు

Follow Udayam on Google
SHRUTHI Aug 24, 2026 10:13 AM మహబూబ్‌నగర్General
గుప్త నిధుల కోసం తవ్వకాలు - Udayam
నల్లమల ప్రాంతంలో గుప్తనిధులు, వజ్రాల కోసం కొందరు రహస్యంగా తవ్వకాలకు పాల్పడుతుండటం కలకలం రేపుతోంది. అమ్రాబాద్‌, పదర తదితర ప్రాంతాల్లో పురాతన ఆలయాలు, విగ్రహాల వద్ద తవ్వకాలు జరిగిన ఘటనలు వెలుగుచూశాయి. ఫిర్యాదులపై కేసులు నమోదు చేశామని డీఎస్పీ శ్రీనివాస్‌ తెలిపారు. వజ్రాలు లభించాయన్న ప్రచారంలో వాస్తవం లేదని, అక్రమ తవ్వకాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...