Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎవరిని బరిలో దించినా.. BRS గెలుపు ఖాయం'

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 20, 2026 5:36 PM హైదరాబాద్General
ఎవరిని బరిలో దించినా.. BRS గెలుపు ఖాయం' - Udayam
ఖైరతాబాద్ ఉప ఎన్నికను ఎదుర్కొనే ధైర్యం లేకే దానం నాగేందర్‌ను సుప్రీంకోర్టుకు తీసుకెళ్తున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పు తర్వాత రాజీనామా చేసి మళ్లీ బరిలో నిలుస్తానన్న దానం నాగేందర్ సుప్రీంకోర్టుకు వెళ్లారన్నారు. ఖైరతాబాద్‌లో ఎవరిని బరిలో దించినా ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...