వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్‌లోని వినాయకనగర్ ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ భవేష్ మిశ్రా, అదనపు కలెక్టర్ వి.భుజంగరావు సోమవారం పరిశీలించారు. సాధారణ తనిఖీలో భాగంగా గోడౌన్ సీల్స్, పోలీసు బందోబస్తును పరిశీలించారు.
భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల విభాగం, అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది ఈ తనిఖీలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

