వార్తలకు తిరిగి వెళ్లండి

ఎథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం దేశ శక్తి భద్రతను బలోపేతం చేసి, దిగుమతులను తగ్గించిందని కేంద్రం స్పష్టం చేసింది. పేదల ఆహారధాన్యాలను మళ్లించారన్న ఆరోపణలను తోసిపుచ్చింది.
ప్రజాపంపిణీ అవసరాలు పోను మిగిలిన అదనపు ధాన్యాన్ని మాత్రమే వాడుతున్నట్లు తెలిపింది. ఈ కార్యక్రమం ద్వారా విదేశీ మారకద్రవ్యం ఆదా కావడంతో పాటు ఉద్గారాలు తగ్గాయని పేర్కొంది.
Comments
Loading comments...
