Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సీ సెల్ జిల్లా వైస్ ఛైర్మన్ గా కుంటాల శంకర్ నియామకం

Follow Udayam on Google
Chitty Ramesh Sep 25, 2026 5:53 PM మంచిర్యాలGeneral
ఎస్సీ సెల్ జిల్లా వైస్ ఛైర్మన్ గా కుంటాల శంకర్ నియామకం - Udayam
మంచిర్యాల జిల్లా టీపీసీసీ ఎస్సీ సెల్ వైస్ ఛైర్మన్ గా కుంటాల శంకర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, దళిత సామజిక వర్గం అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ మధుకర్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...