వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండ మండల సమావేశం బుధవారం అధ్యక్షుడు కరణం నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కో కన్వీనర్ గోవర్ధన్ నాయుడు రేపు కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో జరిగే ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఆవుల సోమన్న ప్రమాణ స్వీకారోత్సవాన్ని నాయకులు కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
రాష్ట్ర అధ్యక్షుడు పనతల సురేష్, ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, జిల్లా అధ్యక్షుడు అక్కమ్మతోట రామకృష్ణ తదితరులు పాల్గొననున్నారు.
Comments
Loading comments...

