వార్తలకు తిరిగి వెళ్లండి

మన్యం జిల్లాలో ఈ నెల 9, 10 తేదీల్లో పర్యటించిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాంకు ప్రోటోకాల్ పరంగా అసౌకర్యం ఎదురైంది. సభా ప్రాంగణంలో కుర్చీ, మైక్ సెట్ వంటి కనీస సౌకర్యాలు కల్పించలేదని పేర్కొన్నారు.
దీనిపై ఛైర్మన్ ఎదుట హాజరైన ఆర్డీవో తన వాగ్మూలంలో క్షమాపణలు తెలిపారు. ఇకపై ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం గౌరవ మర్యాదలు పాటిస్తామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Loading comments...

