Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సీ హాస్టళ్లలో తనిఖీలు చేపట్టాలి: AIPSU

Follow Udayam on Google
RR REDDY Sep 16, 2026 9:20 AM నిజామాబాద్General
ఎస్సీ హాస్టళ్లలో తనిఖీలు చేపట్టాలి: AIPSU - Udayam
ఎస్సీ సంక్షేమ హాస్టళ్లలో సమయపాలన పాటించని వార్డెన్లపై చర్యలు తీసుకోవాలని AIPSU డివిజన్ కమిటీ ఎస్సీ సంక్షేమ శాఖ అధికారికి వినతిపత్రం అందజేసింది. వార్డెన్ల పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థులకు నాణ్యతలేని భోజనం అందుతోందని AIPSU డివిజన్ కార్యదర్శి గోపాల్ సింగ్ ఠాకూర్ ఆరోపించారు. హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి మెనూ, ఆహార నాణ్యతను పర్యవేక్షించాలని కోరారు.

Comments

G
Loading comments...