Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యుడికి ఘన సన్మానం

Follow Udayam on Google
Sircilla jilla news Sep 13, 2026 7:06 PM రాజన్న సిరిసిల్లGeneral
ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యుడికి ఘన సన్మానం - Udayam
ఎల్లారెడ్డిపేటకు చెందిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధి, అంబేద్కర్ నగర్ అధ్యక్షుడు బీపేట రాజ్‌కుమార్ ఎస్సీ, ఎస్టీ సిరిసిల్ల జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చెన్ని బాబు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు రాజ్‌కుమార్‌ను సన్మానించారు. పార్టీ కోసం కృషి చేసే కార్యకర్తలకు గుర్తింపు లభిస్తుందని అన్నారు.

Comments

G
Loading comments...