Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సీ, ఎస్టీ చట్టం అమలుపై సమీక్ష

Follow Udayam on Google
dineshkumar Sep 17, 2026 3:12 PM చిత్తూరుGeneral
ఎస్సీ, ఎస్టీ చట్టం అమలుపై సమీక్ష - Udayam
చిత్తూరు జిల్లా సచివాలయ సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం–1989 అమలుపై జిల్లా నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్పీ తుషార్ డూడీ, సాంఘిక సంక్షేమ శాఖ ఇన్‌చార్జి డీడీ రెబన్ భాష, డీవీఎంసీ సభ్యులు పాల్గొని ఎస్సీ, ఎస్టీల సమస్యలపై సమీక్షించారు.

Comments

G
Loading comments...