Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సై, కానిస్టేబుల్‌ ఉచిత కోచింగ్‌కు భారీ స్పందన

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 23, 2026 4:58 PM ఆదిలాబాద్General
ఎస్సై, కానిస్టేబుల్‌ ఉచిత కోచింగ్‌కు భారీ స్పందన - Udayam
ఎస్సై, కానిస్టేబుల్‌ ఉచిత కోచింగ్‌ అర్హత పరీక్షకు 3,446 మంది హాజరయ్యారు. నలంద, శ్రీచైతన్య, చావర పాఠశాలల్లో పరీక్ష నిర్వహించారు. ప్రతిభతో పాటు ఆదివాసీ అభ్యర్థులకు ప్రాధాన్యమిస్తూ 300 మందిని ఎంపిక చేసి ఉచిత శిక్షణ ఇస్తామని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ తెలిపారు. పరీక్ష కేంద్రాలను ఎస్పీ పరిశీలించారు. 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...