వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
కొత్తగూడెం ఐఎంఏ హాలులో పోలీస్ శాఖ–సింగరేణి సంస్థ సంయుక్తంగా ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి.
స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఎంపికైన 200 మంది అభ్యర్థులకు 60 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. పట్టుదల, క్రమశిక్షణ, నిరంతర సాధనతో లక్ష్యాన్ని సాధించాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ సూచించారు.
Comments
Loading comments...




