Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సై, డ్రైవర్ ను పరామర్శించిన సీపీ

Follow Udayam on Google
K. Venkatesh Sep 24, 2026 4:42 PM ఖమ్మంతెలంగాణ
ఎస్సై, డ్రైవర్ ను పరామర్శించిన సీపీ - Udayam
తిరుమలాయపాలెం పోలీసు వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో గాయపడిన ఎస్సై, డ్రైవర్ ను సీపీ సునీల్త్ పరామర్శించారు. ఖమ్మంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కాగా డ్రైవర్ రాకేష్ ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు.

Comments

G
Loading comments...