Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్పీ జానకిని సన్మానించిన గిరిజన మోర్చా నేతలు

Follow Udayam on Google
Sreekanth Patel Oct 01, 2026 5:54 PM మహబూబ్‌నగర్General
ఎస్పీ జానకిని సన్మానించిన గిరిజన మోర్చా నేతలు - Udayam
మహబూబ్‌నగర్ ఎస్పీ డి. జానకిని రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షుడు రవి నాయక్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, అధ్యక్షుడు గోపాల్ నాయక్, జడ్చర్ల మండల అధ్యక్షుడు, గిరిజన మోర్చా కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, అధ్యక్షుడు గోపాల్ నాయక్, జడ్చర్ల మండల అధ్యక్షుడు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...