Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెనుగంచిప్రోలు ప్రత్యేక అధికారిగా ఈశ్వర్

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 9:05 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
పెనుగంచిప్రోలు ప్రత్యేక అధికారిగా ఈశ్వర్ - Udayam
పెనుగంచిప్రోలు మండల ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా BNV సాయి ఈశ్వర్ రామ్ నియమితులయ్యారు. NTR జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారిగా ఉన్న ఆయన ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ ఉత్తర్వులు, NTR జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది. కార్యక్రమంలో MPDO జి. శ్రీను, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...