వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థి భరత్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) జిల్లా కార్యదర్శి ఎం. తారా సింగ్ డిమాండ్ చేశారు.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శనివారం ర్యాలీ, ధర్నా నిర్వహించారు. భరత్‌ను వేధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న లెక్చరర్లు ప్రభాకర్‌రెడ్డి, శంకర్‌లపై చర్యలు తీసుకోవాలని, ప్రిన్సిపాల్‌ను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

