వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా పెద్ద కొడఫ్గల్ మండలం కాటేపల్లిలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై గురువారం క్యాంప్ నిర్వహించారు. నోటీసులు అందిన వారి వివరాలు క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేయాలని బీఎల్దలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ షరీఫ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామ్ పటేల్, సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

