Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్ ఆర్ పురం లో ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్

Follow Udayam on Google
M S Balaji Jul 29, 2026 5:02 PM చిత్తూరుGeneral
ఎస్ ఆర్ పురం లో ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ - Udayam
గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్ పురం మండల కేంద్రంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎస్ఆర్ పురం మండల కేంద్రంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం ఎమ్మెల్యే వి ఎం థామస్ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు జయశంకర్ నాయుడు ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి. ప్రజలు తెలిపిన పలు మౌలిక సదుపాయాల సమస్యలను అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు టిడిపి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...