Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎర్రగుంట్లలో ఎన్నికల ఏర్పాట్లపై సమావేశం

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 2:48 PM కడపGeneral
ఎర్రగుంట్లలో ఎన్నికల ఏర్పాట్లపై సమావేశం - Udayam
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎర్రగుంట్ల మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ శేషఫణి, జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ విశ్వనాథ్‌రెడ్డి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాళ్లను పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని డీఎస్పీ సూచించారు.

Comments

G
Loading comments...