వార్తలకు తిరిగి వెళ్లండి

ఎర్రగుంట్ల కడప రోడ్డులోని మార్కెట్‌యార్డు ఆవరణలో ఉన్న పీహెచ్‌సీలో డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఆస్పత్రిలో డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేసి హెచ్‌పీవీ టీకాలు, మధుమేహం, పోషకాహారం, పరిశుభ్రత తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు.
డీఎంహెచ్‌వో యుగంధర్ ఆరోగ్య భద్రతపై వివరించే వీడియోలను స్క్రీన్‌పై ప్రదర్శిస్తున్నారు
Comments
Loading comments...

