Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎరకందొరవలసలో నూతన బోరుకు శంకుస్థాపన

Follow Udayam on Google
B. Rajesh Sep 30, 2026 12:49 PM విజయనగరంGeneral
ఎరకందొరవలసలో నూతన బోరుకు శంకుస్థాపన - Udayam
బొబ్బిలి మండలం కాసిందొరవలస పంచాయతీ గల ఎరకందొరవలస గిరిజన గ్రామంలో నూతన బోరుకు టీడీపీ నాయకులు, గ్రామస్థులు శంకుస్థాపన చేశారు. నీటి కొరతతో గిరిజనులు ఇబ్బందులు గురవ్వడంతో ఎమ్మెల్యే బేబీనాయన స్పందించి గ్రామానికి నూతన బోరును మంజూరు చేశారు. గ్రామానికి బోరును మంజూరు చేసిన బేబీనాయనకు గ్రామస్థులు, నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...