Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నింగిలోకి ఈఓఎస్‌-05 ఉపగ్రహం

Follow Udayam on Google
SHRUTHI Sep 05, 2026 7:45 AM తిరుపతిGeneral
నింగిలోకి ఈఓఎస్‌-05 ఉపగ్రహం - Udayam
శ్రీహరికోటలోని షార్‌ నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 ద్వారా ప్రయోగించిన అధునాతన ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్ ‘ఈఓఎస్‌-05’ కచ్చితత్వంతో నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా చేరింది. భారత ఉపఖండాన్ని ప్రతి పది నిమిషాలకోసారి స్పష్టంగా చిత్రీకరించే ఈ ఉపగ్రహం ద్వారా దేశరక్షణ, సరిహద్దు నిఘా మరియు ప్రకృతి విపత్తుల అంచనా మరింత సులభం కానుంది.

Comments

G
Loading comments...