Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంవీఎస్ జూనియర్ కళాశాలకు మహర్దశ

Follow Udayam on Google
Sreekanth Patel Sep 29, 2026 4:17 PM మహబూబ్‌నగర్General
ఎంవీఎస్ జూనియర్ కళాశాలకు మహర్దశ - Udayam
మహబూబ్‌నగర్‌లోని చారిత్రాత్మక ఎంవీఎస్ ప్రభుత్వ జూనియర్ కళాశాల రూపురేఖలు మారనున్నాయి. రూ.7.95 కోట్లతో 6 ఎకరాల విస్తీర్ణంలో ఆధునిక భవనాన్ని నిర్మించనున్నారు. నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి త్వరలో భూమిపూజ చేయనున్నారు. ఆధునిక తరగతి గదులు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ల్యాబ్‌లు, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, గ్రంథాలయం, తాగునీరు, ప్రత్యేక శౌచాలయాలు, కల్పించనున్నారు.

Comments

G
Loading comments...