Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 9:32 PM నెల్లూరుGeneral
ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ - Udayam
సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో సుమారు 25 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా కృష్ణపట్నంలో ఏర్పాటు చేసిన నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...