వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ రూరల్ లో ఎన్టీఆర్ బీచ్‌లో జరుగుతున్న గణేశ్ నిమజ్జనాలను జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ గురువారం పరిశీలించారు. వర్షం కారణంగా నిమజ్జన కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు. నిమజ్జన నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

