Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శిగా మాడెపు రమేశ్

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 11:25 AM కరీంనగర్General
ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శిగా మాడెపు రమేశ్ - Udayam
సైదాపూర్ మండలానికి చెందిన మాడెపు రమేశ్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. హుజూరాబాద్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఆయన యూనియన్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఈ సందర్భంగా రమేశ్‌కు తోటి ఆర్టీసీ కార్మికులు, స్నేహితులు, సైదాపూర్ మండల ప్రజలు అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...