Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జేఆర్‌పురంలో ఇంటింటికి తెలుగుదేశం

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 16, 2026 9:59 AM విజయనగరంGeneral
జేఆర్‌పురంలో ఇంటింటికి తెలుగుదేశం - Udayam
రణస్థలం మండలం జేఆర్‌పురంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆదివారం ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ ప్రజలను కలిసి కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. స్త్రీ శక్తి, తల్లికి వందనం, పెన్షన్ల పెంపు, రైతు సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...