వార్తలకు తిరిగి వెళ్లండి

రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్ కల్పించాలని వనపర్తి జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు గంధం ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్కు వినతిపత్రం అందజేశారు.
ఎన్నికల్లో ఎస్సీల హక్కులు నెరవేరేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

