Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల వేళ రౌడీషీటర్లకు పోలీసుల హెచ్చరిక

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 10:32 AM చిత్తూరుGeneral
ఎన్నికల వేళ రౌడీషీటర్లకు పోలీసుల హెచ్చరిక - Udayam
శాంతిపురం మండల పరిధిలోని రౌడీషీటర్లకు రాళ్లబూదుగూరు ఎస్‌ఐ నరేశ్ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎన్నికల సమయంలో అల్లర్లు, గొడవలకు పాల్పడరాదని, ఓటర్లను బెదిరించడం, భయపెట్టడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు పోలీసులకు సహకరించాలని సూచించారు.

Comments

G
Loading comments...